ఎన్నికల అధికారులకు అవగాహన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్లో పీవో, ఏపీవోలకు అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ వెంకట్రావ్ హాజరయ్యారు. ఈవీఎంపై జాగత్రలు తీసుకోవాలని, ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో 180 మంది పీవోలు, 300 మంది ఏపీవోలు, పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:అక్కడ శతాధిక ఓటర్లే 6 వేల మంది!