ETV Bharat / state

మక్తల్​లో హనుమాన్ శోభాయాత్ర - Shobhayatra

మక్తల్​లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో చేపట్టిన శోభాయాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

హనుమాన్ శోభాయాత్ర
author img

By

Published : Apr 19, 2019, 10:43 PM IST

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఛత్రపతినగర్ శివాలయం నుంచి శ్రీ పడమటి ఆంజనేయస్వామి దేవాలయం వరకు వీర హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్​ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: మామిడి రైతులకు.. "కన్నీళ్లు మిగిల్చిన వడగండ్లు"

Intro:Tg_mbnr_11_19_Hanuman_Shobhayatra_av_C12
మక్తల్ లో హనుమాన్ శోభాయాత్ర.

Body:నారాయణ పేట జిల్లా మక్థల్ పట్టణంలో విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఛత్రపతి నగర్ శివాలయం నుండి యాదవనగర్ బ్రాహ్మణ వాడ, గాంధీ చౌక్, ఆజాద్ నగర్, మీదుగా శ్రీ శ్రీ శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం వరకు వీర హనుమాన్ విజయయాత్ర అ నిర్వహించారు

Conclusion: ఈ కార్యక్రమం లో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దల్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.