ETV Bharat / state

భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు

రైతుల భూ దస్త్రాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కల్వకుర్తిలో అధికారులు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్​ సూచించారు.

భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు
author img

By

Published : Jul 22, 2019, 10:17 PM IST

నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో రెవెన్యూ సదస్సును రెవెన్యూ అధికారులు ప్రారంభించారు. రైతుల భూరికార్డులలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ఉపయోగపడతాయని ఉప తహసీల్దార్​ హరికాంత్​ రెడ్డి అన్నారు. ఎలాంటి భూ సమస్యలు ఉన్నా రైతులు అధికారులు దృష్టికి తీసుకురావాలని సూచించారు. 22రోజుల పాటు జరిగే ఈ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు

ఇదీ చూడండి: ఉజ్జయినీ బోనం... మురిసింది భాగ్యనగరం

Intro:tg_mbnr_4_22_revanyu_sadasu_prarambham_av_ts10130
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం గ్రామంలో రెవెన్యూ సదస్సును రెవెన్యూ అధికారులు ప్రారంభించారు. గ్రామానికి చెందిన రైతుల భూరికార్డుల లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు గ్రామపంచాయతీ వద్దని రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఈ సదస్సు ద్వారా పట్టా పాసు పుస్తకాలు సమస్యలు, సర్వే నెంబర్లలో జరిగిన పొరపాట్లు రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ పథకాలకు సమస్యలేమైనా తలెత్తే వాటిని పరిష్కరించడానికి రెవెన్యూ సదస్సులు ఉపయోగపడతాయని ఉప తాసిల్దార్ హరి కాంత్ రెడ్డి ఇ అన్నారు

Body:భూరికార్డుల లో నెలకొన్న సమస్యలను ఇప్పటికీ భూ దస్త్రాల లో లో నమోదు కానివ్వు భూముల వివరాలు రైతుల నుంచి నేరుగా తీసుకొని వారి సమస్యలను పరిష్కరించేందుకు, వివిధ కారణాలచేత భూ పంచాయతీలు ఉన్నవారిని గ్రామంలో నిర్వహించే రెవెన్యూ సదస్సుకు హాజరై తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకు వచ్చి సమస్యలు పరిష్కరించేందుకు అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రెవెన్యూ అధికారులు కోరారు

Conclusion:ఇరవై రెండు రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ముందు రోజు గాని గ్రామంలో లో డబ్బు తో చాటింగ్ చేసి రైతులకు న్యూ సదస్సు గురించి ప్రాముఖ్యత గురించి వివరించి చెప్పే అలా ఆయా గ్రామిన ప్రాంతాల్లో సర్పంచులకు రెవెన్యూ అధికారులకు కార్యదర్శుల కు సమాచారం అందించినట్లు అధికారులు తెలియజేశారు.
- హరీష్
మోజోకిట్ నెం : 891
కల్వకుర్తి
సెల్ నెం : 9985486481
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.