ETV Bharat / state

డీసీసీబీ ఛైర్మన్​గా మక్తల్​ వాసి... సంబురాల్లో కార్యకర్తలు - DCCB ELECTIONS IN MAHABOOBNAGAR

డీసీసీబీ ఛైర్మన్​గా మక్తల్​ వాసి నిజాంపాషా ఎన్నిక కాగా... పట్టణంలో కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. తనను ఎన్నుకున్నందుకు పేరుపేరునా నిజాంపాషా కృతజ్ఞతలు తెలిపారు.

MAKTHAL RESIDENT ELECTED AS MAHABOOBNAGAR DCCB CHAIRMEN

author img

By

Published : Mar 1, 2020, 2:29 PM IST

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్​గా మక్తల్ వాసి నిజాంపాషా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికతో మక్తల్​లో కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చిట్టెం నర్సిరెడ్డి విగ్రహానికి పూలమాలలేశారు. డీసీసీబీ ఛైర్మన్​గా తనను ఎన్నుకున్నందుకు నిజాంపాషా పేరుపేరునా... కృతజ్ఞతలు తెలిపారు. రైతులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని తెలిపారు. కార్యక్రమంలో తెరాస నేతలు తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

డీసీసీబీ ఛైర్మన్​గా మక్తల్​ వాసి... సంబురాల్లో కార్యకర్తలు

ఇదీ చదవండి: ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.