గాంధీజీ.. అహింసా మార్గంలో ప్రజలను చైతన్యం చేశారని కొనియాడారు నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు. విద్యార్థులంతా.. మహత్ముడిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలో గాంధీ 150 జన్మదినం పురస్కరించుకొని శాంతి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పాలనాధికారి హాజరయ్యారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పదిరోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. 150వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించాలని కోరారు.
'గాంధీ చూపిన మార్గంలో నడుద్దాం' - కలెక్టర్ వెంకట్రావు
నారాయణపేట జిల్లా కేంద్రంలోని గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలో గాంధీ 150 జన్మదినం పురస్కరించుకొని శాంతి సమావేశం నిర్వహించారు.
గాంధీజీ.. అహింసా మార్గంలో ప్రజలను చైతన్యం చేశారని కొనియాడారు నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు. విద్యార్థులంతా.. మహత్ముడిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలో గాంధీ 150 జన్మదినం పురస్కరించుకొని శాంతి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పాలనాధికారి హాజరయ్యారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పదిరోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. 150వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించాలని కోరారు.
Contributor :- J.Venkatesh ( Narayana per).
Centre:- Mahabubnagar
(. ).
నారాయణపేట జిల్లా కేంద్రంలో స్థానిక గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలో గాంధీ 150 జన్మదినం పురస్కరించుకొని శాంతి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో మతాల గురువులు స్థానిక జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు
Body:స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ బ్రిటిష్ వాళ్ళతో ఆయుధం లేకుండా పోరాడారు అహింసా మార్గం గాంధీజీ ప్రజలను చైతన్యం చేశారని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తన ప్రసంగంలో పేర్కొన్నారు కావున విద్య అభ్యసించే విద్యార్థులు గాంధీజీ ని ఆదర్శంగా తీసుకుని తాము సైతం దేశ నాయకుల అలాగా తమ జీవిత ఆదర్శంగా తీసుకుని ఉన్నతమైన చదువు చదివి దేశ రక్షణ లో పాల్గొనాలని కలెక్టర్ హితవు పలికారు ప్రతి విద్యార్థి తన జీవితంలో ఉన్నతమైన చదువులు చదివి దేశాన్ని కాపాడాలని అనుభవించారు అనంతరం శాంతి సమావేశాన్ని పురస్కరించుకొని మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు
Conclusion:నారాయణపేట జిల్లాలో గాంధీ జయంతి ఇ పురస్కరించుకొని పది రోజుల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు ఆయన 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు