ETV Bharat / state

జలదిగ్బంధంలో హిందూపూర్ - జూరాల

కృష్ణమ్మ ఉద్ధృతికి నారాయణపేట జిల్లాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. నారాయణపూర్​, ఆల్మట్టి జలాశయాల నుంచి భారీ ఎత్తున వరద నీరు చేరడం వల్ల మక్తల్​, మాగనూరు, కృష్ణ మండలంలోని హిందూపూర్​ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

hindupur at krishna mandal in narayanpet district drowned due to floods of krishna water
author img

By

Published : Aug 11, 2019, 11:11 AM IST

కృష్ణమ్మ ఉగ్రరూపానికి నారాయణపేట జిల్లాలోని ప్రధాన ఆలయాలు, ఇళ్లను వరద నీరు చుట్టుముట్టింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడం వల్ల నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. జలదిగ్బంధంలో చిక్కుకున్న హిందూపూర్​ ప్రస్తుత పరిస్థితిపై ఈటీవీ భారత్​ ప్రతినిధి స్వామికిరణ్ మరిన్ని వివరాలు అందిస్తారు.

జలదిగ్బంధంలో హిందూపూర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.