నారాయణపేట జిల్లా సరిహద్దులో కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా యానగుంది క్షేత్రంలో వెలసిన మాతా మనికేశ్వరి అమ్మవారిని చివరిసారిగా చూసేందుకు భక్తులు భారీ ఎత్తున తరలొచ్చారు. చేతిలో పూలమాలతో, శివునికి ఇష్టమైన మొదుగు పూలతో అమ్మవారికి అంజలి ఘటించారు.
భారీగా భక్తులు తరలి రావడం వల్ల పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ లాంఛనల ప్రకారం మనికేశ్వరి అమ్మవారిని సమాధి చేశారు. దర్శనానికి కర్ణాటక ముఖ్యమంత్రి రావాల్సి ఉన్నా అనివార్య కారణాలతో రాలేకపోయారని మంత్రులు తెలిపారు.
ఇదీ చూడండి: సినిమాలో విలన్లు ఐఫోన్ అందుకే వాడరట