ETV Bharat / state

అందరూ కలిసిమెలసి ఉండాలని ఉచితంగా ఉపనయనాలు! - narayanpet district news today

నారాయణపేట జిల్లాలో మడి ఈశ్వర్ మందిరంలో 70 మంది పిల్లలకు ఉచితంగా ఉపనయనాలు చేశారు. సమాజంలో అందరూ కలిసిమెలసి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.

Free Concerns For Everyone To Stay Together at narayanpet district
అందరూ కలిసిమెలసి ఉండాలని ఉచితంగా ఉపనయనాలు!
author img

By

Published : Jan 30, 2020, 10:59 PM IST

నారాయణపేట జిల్లాలో మడి ఈశ్వర్ మందిరంలో 70 మంది పిల్లలకు ఉచితంగా ఉపనయనాలు నిర్వహించారు. శ్రీసోమ వంశీయ సహాస్త్రార్జున క్షత్రీయ సమాజ్ ఆధ్వర్యంలో స్థానిక పిల్లలకు ఉపనయనాలు చేశారు.

అంతకు ముందు పట్టణ పురవీధుల్లో మహిళలు, చిన్నారులతో భారీ ఊరేగింపు నిర్వహించారు. సమాజంలో అందరూ కలిసిమెలసి ఉండాలనే ఉద్దేశంతో చేశారు. ఈ కార్యక్రమంలో భాజపాకు చెందిన స్వచ్ఛ భారత్ రాష్ట్ర కన్వీనర్ నాగురావు నామాజీ, ఎస్ఎస్​కే సమాజ్ పెద్దలు పాల్గొన్నారు.

అందరూ కలిసిమెలసి ఉండాలని ఉచితంగా ఉపనయనాలు!

ఇదీ చూడండి : స్టూడెంట్​ నుంచి లంచం..అడ్డంగా దొరికిన ప్రిన్సిపాల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.