ETV Bharat / state

ప్రతీ ఓటరు తప్పనిసరిగా ఓటేయాలి: డీఆర్డీఓ - danwada mandal

ఓటరు చైతన్యంపై అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు.

ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించిన డీఆర్డీఓ పీడీ
author img

By

Published : Apr 4, 2019, 3:39 PM IST

నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో ఓటరు చైతన్యంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ప్రతీ ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అనంతరం డీఆర్డీఓ పీడీ రఘువీరా రెడ్డి ఆ శాఖ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. దివ్యాంగులను ఆటోల ద్వారా పోలింగ్ కేంద్రానికి తరలించాలని సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఉదయం పది గంటలకు మహిళల ర్యాలీ నిర్వహించనున్నామని తెలిపారు.

స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి : పీడీ రఘువీరా రెడ్డి

ఇవీ చూడండి :మహబూబాబాద్​, ఖమ్మంలో నేడు కేసీఆర్​ పర్యటన

Intro:Tg_Mbnr_01_04_byke_Ralley_AB_C1
Contributor:- J.Venkatesh( Narayana let).
Centre:- Mahabub agar

(. ). నారాయణపేట జిల్లా పరిధిలోని ధన్వాడ మండల కేంద్రంలో లో హోటల్ చైతన్యంపై ధన్వాడ లో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఎ పిడి రఘువీరారెడ్డి ప్రతిజ్ఞ చేశారు స్వచ్ఛమైన ఓటు ఎలాంటి ప్రలోభాలకు mukunda ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేశారు అనంతరం ధన్వాడ పట్టణంలో పురవీధుల గుండా ద్విచక్ర వాహనంపై తమ సిబ్బందితో ఊరేగింపులో పాల్గొన్నారు దివ్యాంగులకు సరైన ఏర్పాట్లు చేసి ఇ పోలింగ్ బూత్లకు ఆటోల ద్వారా తీసుకురావాలని సిబ్బందికి సూచించారు

Body:ధన్వాడ మండల కేంద్రంలో ఓటరు అవగాహన ర్యాలీ డిఆర్డిఎ పిడి ఆధ్వర్యంలో నిర్వహించారు

Conclusion:ఓటరు అవగాహన ర్యాలీ కార్యక్రమంలో లో డి ఆర్ డి ఎ ఉపాధిహామీ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని ఓటర్లకు ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలో చైతన్యం తీసుకు వచ్చారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఏప్రిల్ 11 నిర్వహించే ఎన్నికల్లో స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డిఆర్డిఎ పిడి రఘువీరారెడ్డి చెప్పారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.