ETV Bharat / state

భక్తులతో కిటకిటలాడుతున్న భీం ఫాతీమా - narayanapeta

మొహరం పురస్కరించుకుని నారాయణపేట జిల్లా కోయిలకొండలోని భీం ఫాతిమా సఫారీ భక్తులతో కిటకిటలాడుతోంది. దర్శనానికి గంటల తరబడి సమయం పడుతోంది.

భక్తులతో కిటకిటలాడుతున్న భీం ఫాతీమా
author img

By

Published : Sep 11, 2019, 9:16 AM IST

నారాయణపేట జిల్లా గోల్కొండ మండలం కోయిలకొండలోని భీం ఫాతిమా సఫారీ భక్తులతో కిటకిటలాడుతోంది. మొహరం కావడం వల్ల భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వారిని నియంత్రించడం పోలీసులకు భారంగా మారింది. దర్శనానికి గంటల తరబడి సమయం పడుతోంది. నేటి సాయంత్రం భీం ఫాతీమా దండేల్​ సాబ్​ ఫీర్ల సవారీ జరగనుంది.

భక్తులతో కిటకిటలాడుతున్న భీం ఫాతీమా

ఇదీ చూడండి : 'కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతుల్లో తెలంగాణ బందీ

Intro:Ts_Mbnr_15_10_Bhimpatima_Savari_AV_ts10091

Contributor :- J.Venkatesh ( Narayana pet).
Centre :- Mahabub agar

(. ). నారాయణపేట జిల్లా లా గోల్కొండలో బి ఫాతిమా safari చూశాను భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఇక్కడ పిల్లకు చారిత్రక నేపథ్యం ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు కోరినవారికి కొంగుబంగారంగా ఇక్కడ సవాల్ లో ఉన్న పిల్లల ముందు జనం తమ కోరికలను కోరి తర్వాత మళ్ళీ వచ్చేయడం ఈ ఉత్సవంలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకుంటారు ఈ కోట బురుజుల ఫాతిమా అమ్మవారిని దర్శించుకుని భక్తులు తిరిగి గోల్కొండలో బి బి ఫాతిమా

Body:భీభి ఫాతీమా దండేల్ సాబ్ ఫీర్లు సవారీ చూసేందుకు భక్తులు కులమతాలకు అతీతంగా వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇక్కడ కోండపై భీంఫాతీమ ను దర్శనం చేసుకోని , రాత్రి సవారి చూసేందుకు పోటి పడ్డారు.

Conclusion:కోయిలకొండ అఖిల భీమ్ పాతిమా భక్తులతో కిటకిటలాడింది ఒకేసారి భక్తులు వేల సంఖ్యలో తరలిరావడంతో దర్శించుకునేందుకు గంటల తరబడి నిరీక్షించాల్సి సమయం ఏర్పడింది పోలీసులు టీవీ నైన్ లో పంపినప్పటికీ ఒకేసారి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు దీంతో అక్కడ పోలీసులకు తలకు మించిన భారమైంది

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.