ETV Bharat / state

అప్పుల తెలంగాణగా మార్చారు: భాజపా

author img

By

Published : Jul 10, 2019, 1:06 AM IST

నారాయణపేటలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మురంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని భాజపా నేత పొంగులేటి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు.

అప్పుల తెలంగాణగా మారింది: భాజపా

నారాయణపేట జిల్లా కేంద్రంలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. కమిషన్ల కోసం రాజకీయం చేయటం తెరాసకే చెల్లుతుందని విమర్శించారు. ప్రాజెక్టుల పేరిట అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణను కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో భాజపా విజయకేతనం ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

అప్పుల తెలంగాణగా మారింది: భాజపా

ఇవీచూడండి: 'రాంప్రసాద్​ హత్యకు ఉపయోగించిన ఆయుధాలు స్వాధీనం'

Intro:Tg_Mbnr_06_09_Bjp_Press_Meet_AVB_TS10091

(. ). నారాయణపేట జిల్లా కేంద్రంలో గజ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి ప్రభాకర్ రెడ్డి నారాయణపేట మండలం వీరప్పన్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం నారాయణపేట నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన పాల్గొన్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ భారత దేశ పరిపాలన సుస్థిర పాలన అందిస్తున్నందున ప్రపంచ దేశాల అందరు స్వాగతిస్తున్నారు ప్రతిపక్షాలు ఈ పరిస్థితి చూసి చేపడుతున్నారు మాజీ ప్రధాని చౌకీదారు అని ఛాయ్వాలా అని ఆయనని దయచేసి మాట్లాడుతున్నారు ఈ మాటలకు కోర్టు వారిని మొట్టికాయలు వేయడంతో వెనక్కు తగ్గాలని నాటి ప్రధానమంత్రి అయినందున ప్రపంచ దేశాలు ఆయనకు స్వాగతం పలుకుతున్నాయి మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి ప్రభాకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు రాష్ట్రంలో లో కుటుంబ పరిపాలన కొనసాగుతోందని ఆయన ఎద్దేవా చేశారు కమీషన్ల కోసం రాజకీయం చేయడం ఒక తెరాసకి చెందుతుందన్నారు ప్రాజెక్టుల పేరిట లక్షల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని ఆయన దుయ్యబట్టారు తెదేపా పాట ప్రజల్లో నమ్మకాన్ని పోగొట్టుకున్నాను కాంగ్రెస్ పార్టీ నీ కె విలన్ తమ పబ్బం గడుపుకునేందుకు పనిచేస్తుందన్నారు

Body:బజ్ అప్ ఆ పార్టీ అభివృద్ధిని చూసి మిగతా పార్టీల ప్రజలు నాయకుల భాజపా పార్టీలో చేరుతున్నారు బంగారు తెలంగాణ అంటే కేసీఆర్ ర్ తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారుస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు

Conclusion:దేశంలో లో ప్రజా పార్టీ సుస్థిర పాలన అందిస్తామని ఆ పార్టీ మళ్లీ రాజకీయాలను వస్తుందని ఇంత ఘనమైన విజయం అందించిన ప్రజలకు సంతోషం వ్యక్తం చేశారు మున్సిపల్ ఎన్నికల్లో నారాయణపేట జిల్లా కేంద్రంలో భాజపా తన అభ్యర్థిని గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు సగానికి పైగా కైవసం చేసుకుంటుందన్నారు ఈ కార్యక్రమంలో రెడ్డి పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.