ETV Bharat / state

నాగార్జున సాగర్​లో పొటాపోటీ ప్రచారం

రెండో విడత స్థానిక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు ఎండను కూడా లెక్కచేయకుండా ప్రచారం చేస్తున్నారు.

నాగార్జునసాగర్​లో పొటాపోటీ ప్రచారం
author img

By

Published : May 4, 2019, 11:33 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నాగార్జునసాగర్​ నియోజకవర్గంలో ప్రచారం ఊపందుకుంది. ఓటర్లను ఆకట్టకునేందుకు అభ్యర్థులు తలమునకలయ్యారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు డప్పుచప్పుళ్లు, కోలాటలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారానికి సమయం దగ్గర పడుతుండటం వల్ల ఆందోళన ఉన్నప్పటికీ... మనోధైర్యంతో ముందుకెళ్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమిపాలైన వారూ పరిషత్ బరిలో నిలబడ్డారు.

నాగార్జునసాగర్​లో పొటాపోటీ ప్రచారం

ఇవీ చూడండి: ' హిజ్రాలకు స్త్రీ, పురుషులతో సమానంగా హక్కులు కల్పించాలి'

Intro:tg_nlg_51_4_zptc,mptc_ennikala_pracharam_ab_c10
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రెండో విడత ఎన్నికలు జరగనున్న నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల ప్రచారం జోరుగా ఊపందుకుంటుంది పార్టీలన్నీ ప్రచారంలో తలమునకలయ్యారు జెడ్ పి టి సి ఎం పి టి సి అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓటర్లను తనవైపు తిప్పుకునేలా ప్రచారం మొదలెట్టారు ఎండను సైతం లెక్కచేయకుండా గెలుపు కోసం ఎం పి టి సి జెడ్పిటిసి అభ్యర్థులు ప్రచారం కొనసాగిస్తున్నారు త్రిపురారం మండలం లో తెరాస జెడ్ పి టి సి అభ్యర్థి మర్ల సుశీల చంద్రారెడ్డి కాంగ్రెస్ జడ్పిటిసి అభ్యర్థి దనవత్ భారతీ భాస్కర్ నాయక్ బరిలో ఉన్నారు ఎంపిటిసిల వెంబడి జడ్పీటీసీ అభ్యర్థులు కూడా కోలాటం డప్పు చప్పుళ్ళతో ప్రచారాన్ని మొదలెట్టారు కొన్ని చోట్ల ఎంపీటీసీ అభ్యర్థులు గెలవడం కోసం ఓటర్ల కాళ్ల మీద పడుతున్నారు. ప్రచారానికి సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థుల్లో ఆందోళన ఉన్నప్పటికీ మనోధైర్యంతో ప్రచారంలో ముందుకు సాగుతున్న కొన్ని చోట్ల గ్రామ పంచాయతీ ఎన్నికలు ఓటమిపాలైన అభ్యర్థులు కూడా మరోసారి పోటీకి నిలబడి వారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు
బైట్: మర్ల సుశీల చంద్రారెడ్డి తెరాస జడ్పిటిసి అభ్యర్థి ,త్రిపురారం
బైట్: దనవత్ భారతి, భాస్కర్ నాయక్, కాంగ్రెస్ జడ్పీటీసీ అభ్యర్థి. త్రిపురారం.

Body:స్

Conclusion:గ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.