ETV Bharat / state

కరోనా నిర్మూలనలో మేము సైతం అంటున్న యువత - youth spray chemicals

కరోనా వైరస్ విస్తరించకుండా... మేము సైతం దానిని నిర్మూలించేందుకు యువత నడుం బిగించింది. మిర్యాలగూడలో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని చల్లుతున్నారు.

youth on corona sanitation program in miryalaguda
కరోనా నిర్మూలనలో మేము సైతం అంటున్న యువత
author img

By

Published : Mar 28, 2020, 5:03 PM IST

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో కరోనా నిర్మూలనలో మేము సైతం అంటూ కొంత మంది యువకులు ముందుకొచ్చారు. కమిషనర్​ అనుమతితో పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యల్లో పాల్గొంటున్నారు. పొలంలో క్రిమిసంహారక మందులు పిచికారీ చేసే ట్రాక్టర్​తో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని చల్లుతున్నారు.

కరోనా నిర్మూలనలో మేము సైతం అంటున్న యువత

మున్సిపల్ సిబ్బంది హ్యాండ్​ పంపుతో రసాయనాలు చల్లడానికి చాలా సమయం పడుతోందని... అందుకే సొంత ట్రాక్టర్లతో వేగంగా చల్లేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని యువకులు తెలిపారు.

ఇవీ చూడండి: పురుషులు, వృద్ధులకే కరోనా సోకే అవకాశం ఎక్కువ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.