నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ సమీపంలోని దారుణం జరిగింది. హిల్‌కాలనీలో నివాసం ఉంటున్న ప్రియాంక దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి ఓ హోటల్లో భోజనం చేస్తున్న ప్రియాంకను భర్త... అటవీ ప్రాంతంలోని తీసుకెళ్లి బండరాయితో కొట్టి హత్యచేసినట్లు సమాచారం. ప్రియాంక హత్యకు కుటుంబ కలహాలే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి: రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి... తల్లికి గాయాలు