ETV Bharat / state

రాత్రికి రాత్రే నీళ్ల ట్యాంక్​ కూల్చివేశారు .. - నీళ్ల ట్యాంక్​

నలభై సంత్సరాల నుంచి ఉన్న నీళ్ల ట్యాంక్​ రాత్రికి రాత్రే కూల్చివేసిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది.

రాత్రికి రాత్రే నీళ్ల ట్యాంక్​ కూల్చివేశారు ..
author img

By

Published : Aug 23, 2019, 5:04 PM IST

రాత్రికి రాత్రే నీళ్ల ట్యాంక్​ కూల్చివేశారు ..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఇస్లాంపురంలో వాటర్ ట్యాంక్​ను గురువారం రాత్రి కూల్చివేయడం వల్ల వివాదం చెలరేగింది. ఉదయం గుర్తించిన స్థానికులు పురపాల కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. తమ స్థలంలో ఉందంటూ ట్యాంక్​ పక్కన నివాసం ఉంటున్నవారే కూల్చేశారని ఆరోపించారు. రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటామని పురపాలక ఇంఛార్జి కమిషనర్​ శ్రీనివాస్​ తెలిపారు.

Intro:TG_NLG_82_23_Distrucion_munesipal_water_tank_ab_TS10063

contribhutor:K.Gokari
center:Nalgonda (miryalaguda)
()

మిర్యాలగూడ పట్టణంలో నలభై సంవత్సరాల నుండి ఉన్న వాటర్ ట్యాంక్ ను రాత్రికి రాత్రే కూల్చి వేసిన సంఘటన
చోటు చేసుకుంది.

మిర్యాలగూడ పట్టణంలోని ఇస్లాం పురం లో పురపాలక కు చెందిన నీటి వాటర్ ట్యాంకర్ను స్థానికంగా ఉన్న ఒకరు గురువారం రాత్రి కూల్చివేయడం తో వివాదం చెలరేగింది. ట్యాంకు పక్కన నివాసం ఉంటున్న వారు తమ స్థలంలో ఉందంటూ రాత్రి కూల్చివేశారు. ఉదయం గుర్తించిన స్థానికులు పురపాలక కార్యాలయం వద్దకు తరలివచ్చి ఆందోళనకు దిగారు. పురపాలక ఇన్చార్జి కమిషనర్ కే. శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బందితో కూల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మేరకు రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు.

బైట్స్................ ఇన్చార్జి కమిషనర్ కే. శ్రీనివాస్

Body:నల్గొండ జిల్లా లా

Conclusion:మిర్యాలగూడ పట్టణం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.