ETV Bharat / state

ఊరెళ్తున్న భాగ్యనగరం.. హైదరాబాద్-విజయవాడ హైవేపై రద్దీ

Traffic Jam At Panthangi Toll Plaza : సంక్రాంతి పండుగ దగ్గరికొచ్చింది. అందుకే భాగ్యనగరం ఊరెళ్తోంది. పండుగ కోసం ఏపీకి వెళ్తున్న ప్రయాణికులతో హైదరాబాద్-విజయవాడ వద్ద రద్దీ పెరిగింది. పంతంగి టోల్​ప్లాజా వద్ద ఫాస్టాగ్ ఉండటం వల్ల వాహనాల రాకపోక సాఫీగా సాగింది.

Traffic Jam At Panthangi Toll Plaza
Traffic Jam At Panthangi Toll Plaza
author img

By

Published : Jan 8, 2022, 12:12 PM IST

Traffic Jam At Panthangi Toll Plaza : రాష్ట్రంలో సంక్రాంతి సంబురం షురూ అయింది. నెమ్మదిగా భాగ్యనగరం ఊరెళ్తోంది. చదువు, ఉద్యోగాలు, పనుల నిమిత్తం హైదరాబాద్​కు వచ్చిన వాళ్లంతా పండుగ కోసం సొంతూళ్లకు పయనమవుతున్నారు. సంక్రాంతి సెలవులతో హైదరాబాద్-విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్​గేట్ వద్ద ఫాస్టాగ్ ఉండటం వల్ల వాహనాలు సాఫీగా వెళ్తున్నాయి.

Traffic At Hyderabad-Vijayawada High Way : ఇవాళ్టి నుంచి విద్యాసంస్థలకు సెలవులు ఉండటం వల్ల రద్దీ మరింత పెరిగింది. ఏపీ వైపు వెళ్తున్న వాహనాలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ రద్దీతో పంతంగి టోల్​ప్లాజ్ వద్ద కాసేపు వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. కాసేపటి తర్వాత రద్దీ తగ్గింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.