నల్గొండ జిల్లాలోని సూర్యాపేట రహదారిలో ఉన్న రేణుకా ఎల్లమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఇంతలో ఓ పాము ఆలయంలోకి ప్రవేశించింది. అమ్మవారి ఎదుట పడగవిప్పింది. దీనిని భక్తులు అపురూప సాక్షాత్కరంగా భావించారు. పెద్దసంఖ్యలో జనం జమికూడినా... ఆ సర్పం మాత్రం అలాగే ఉండిపోయింది. హరహర మహాదేవ శంభో శంకర అంటూ అందరూ శివ నామాన్ని జపించారు.
ఇవీ చూడండి: పత్రికా స్వేచ్ఛ ఏకపక్షం కాకూడదు: సుప్రీంకోర్టు