ETV Bharat / state

నాంపల్లిలో జాతీయ జెండాకు అవమానం - అవమానం

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లాలోని నాంపల్లి తహసీల్దార్ కార్యాలయం పై ఎగురవేసిన జాతీయ జెండాను తీయకుండా ఈరోజు ఉదయం వరకు ఉంచారు.

జాతీయ జెండాకు అవమానం
author img

By

Published : Aug 16, 2019, 12:07 PM IST

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి తహసీల్దార్ కార్యాలయంపై ఎగురవేసిన జాతీయ జెండాను సాయంత్రం తీయలేదు. ఈరోజు ఉదయం వరకూ జెండా ఎగురుతూనే ఉంది. దీన్ని గుర్తించిన స్థానికులు తహసీల్దార్​కు సమాచారం అందించారు. ఆయన సిబ్బందికి చెప్పి జెండాను తీయించారు. నిజానికి నిన్న సాయంత్రమే ఆ పని చేయాల్సి ఉంది.

జాతీయ జెండాకు అవమానం

ఇదీ చూడండి : తుపాను​ ధాటికి జపాను అతలాకుతలం

Intro:TG_NLG_111_16_jathiya_jenda_Av_Ts_10102
జాతీయ జెండాను అవమానం...

నాంపల్లి తహసీల్దార్ కార్యాలయంపై జాతీయ జెండాను అవనతం చేయకపోవడంతో ఈ రోజు ఉదయం 7.30 వరకు కూడా కార్యాలయంపై ఎగురుతున్న జాతీయ జెండా.Body:మునుగోడు నియోజకవర్గం
నల్లగొండ జిల్లాConclusion:పరమేష్ బొల్లం
9966816056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.