బ్రేకులు ఫెయిలై అదుపుతప్పిన బస్సు - saraswathi school
ప్రైవేటు పాఠశాల బస్సులు సరైన ప్రమాణాలు పాటించడం లేదు. బస్సు బ్రేకులు ఫెయిలైన ఘటన నల్గొండ జిల్లాలో కలకలం సృష్టించింది.
పాఠశాల
TG_NLG_61_12_POGAMANCHU_AV_C14
సెంటర్ -భువనగిరి
రిపోర్టర్ - సతీష్ శ్రీపాద
సెల్ - 8096621425
జిల్లా - యాదాద్రి భువనగిరి జిల్లా
యాంకర్ : ఈ ఉదయం పొగ మంచు కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పరిసర ప్రాంతాల్లో వాహన దారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భువనగిరి రైల్వే స్టేషన్లో కృష్ణా ఎక్స్ప్రెస్, కాకతీయ ఎక్స్ప్రెస్ రైళ్ల ఆలస్యంగా నడుస్తున్నాయి. భువనగిరి బైపాస్ వద్ద రోడ్డుపై మంచు దట్టం గా ఉండటం తో వాహనదారుకు ముందు ఉన్న వాహనం కనిపించట్లేదని చెబుతున్నారు. వాహనాల లైట్ల వెలుతురులో ప్రయాణం చేస్తున్నారు. వ్యక్తిగత వాహనదారులు,
ఉదయం పూట ఆఫీసు లకు వెళ్లేవారు మంచు కారణంగా ఇబ్బందులు పడ్డారు.