ETV Bharat / state

'దరఖాస్తు చేసిన వారందరికి విదేశీ విద్య అమలుచేయాలి' - bc students

నల్గొండలో బీసీ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో సింహగర్జన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా  బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​.కృష్ణయ్య హాజరయ్యారు. వసతి గృహాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్​ చేశారు.

'దరఖాస్తు చేసిన వారందరికి విదేశీ విద్య అమలుచేయాలి'
author img

By

Published : Aug 28, 2019, 7:00 PM IST

సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నల్గొండలో బీసీ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో సింహగర్జన సభ నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​ కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, మెస్​ ఛార్జీలను పెంచాలని కృష్ణయ్య డిమాండ్​ చేశారు. విదేశీ విద్యకు దరఖాస్తు చేసే ప్రతి విద్యార్థికి నిధులు మంజూరుచేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంబీబీస్​ విద్యార్థులకు కూడా విదేశీ విద్య పథకం అమలుచేయాలని కృష్ణయ్య ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

'దరఖాస్తు చేసిన వారందరికి విదేశీ విద్య అమలుచేయాలి'

ఇవీ చూడండి: 'దేశమంతా ఒకటే స్వరం.. కశ్మీర్ మనదే'

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.