ETV Bharat / state

నల్గొండలో ముగిసిన పార్లమెంటు పోరు

నల్గొండ నియోజకవర్గంలో 70 శాతం పోలింగ్​ నమోదైంది. చెదురు మదురు ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు.

నల్గొండ పోలింగ్​
author img

By

Published : Apr 11, 2019, 8:07 PM IST

నల్గొండ జిల్లాలో పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటల వరకు ఉత్సాహంగా సాగిన పోలింగ్​ మధ్యాహ్నానికి మందగించింది. అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించడం వల్ల పోలింగ్​కు అంతరాయం ఏర్పడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్​ శాతం తగ్గింది. మొత్తంగా 70 శాతం పోలింగ్​ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

నల్గొండలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్​

ఇదీ చదవండి : కుటుంబసభ్యులతో కలిసి ఓటేసిన అబ్కారీ శాఖ మంత్రి

Intro:జే. వెంకటేశ్వర్లు..... డోర్నకల్....8008574820
........... .......... ....... ........
TG_WGL_28_11_CONGRESS_MP_ABYARDHI_BALARAMNAYAK_AB_G1
............. ..... ........ ......... .....
తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతుందని..... రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని మహబూబాబాద్ లోకసభ కాంగ్రెస్ పార్టీ యమ్ పీ అభ్యర్థి బలరాం నాయక్ ధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ లోని సఖి పోలింగ్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. పోలింగ్ కేంద్రంలో కొనసాగుతున్న ఓటింగ్ సరళిని ఆయన పర్యవేక్షించారు. ఓటర్లకు చేతులు జోడించి నమస్కరించారు .అనంతరం పోలింగ్ కేంద్రo లోపలికి వెళ్లి పరిశీలించారు.అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏజెంట్లు లేకపోవడంతో ఆయన ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే స్థానిక కాంగ్రెస్ నేతలతో ఫోన్లో మాట్లాడి ఏజెంట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రం బయటకు వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అమలు చేసిన పథకాలను గురించి ఓటర్ల వద్ద ప్రస్తావిస్తుండగా తెరాస కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు . అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలంతా కాంగ్రెస్ వైపు ఉన్నారన్నారు. 17 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు పొందుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.
బైట్.....
బలరాం నాయక్ మహబూబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి

Body:పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్

Conclusion:పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.