ETV Bharat / state

ప్రతీ సమస్య పరిష్కారానికి కృషి చేశాను: పల్లా

author img

By

Published : Mar 9, 2021, 2:17 PM IST

ఎమ్మెల్సీగా ఆరేళ్ల పదవీ కాలంలో తన దృష్టికి వచ్చిన ప్రతీ సమస్య పరిష్కారానికి కృషి చేసినట్లు... పట్టభద్రుల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్​ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో కూడా తనకే పూర్తి మద్దతు ఇచ్చి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. నల్గొండ పట్టణంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Palla Rajeshwar Reddy conducting the MLC election campaign in Nalgonda district
ప్రతీ సమస్య పరిష్కారానికి కృషి చేశాను: పల్లా

సీఎం కేసీఆర్ కృషితో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని దండు మల్కాపురం గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్​లో దాదాపు 458 పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయని...పట్టభద్రుల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్​ రెడ్డి అన్నారు. వాటితో పాటు యాదాద్రి పవర్ ప్లాంట్, మెడికల్ కళాశాల ఏర్పాటుతో వేల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని ఆయన తెలిపారు.

నల్గొండ పట్టణంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​ రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీగా ఆరేళ్ల పదవీ కాలంలో తన దృష్టికి వచ్చిన ప్రతీ సమస్య పరిష్కారానికి కృషి చేసినట్లు... పల్లా రాజేశ్వర్​ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో కూడా తనకే పూర్తి మద్దతు ఇచ్చి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని పట్టభద్రులను కోరారు.

ఇదీ చదవండి: 'నిజమైన స్త్రీ విముక్తి కోసం ప్రజా యుద్ధంలో భాగమవుదాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.