ETV Bharat / state

చండూరులో కొలువు దీరిన పాలకమండలి - చండూరు సహకార సంఘం

చండూరు రైతు సేవా సహకార సంఘం నూతన పాలక మండలి పదవి బాధ్యతలు చేపట్టారు. ఛైర్​పర్సన్​​గా కోడి సుష్మ వెంకన్నగా ఎంపికయ్యారు. వైస్​ ఛైర్మన్​ ఎంపిక వాయిదా పడింది.

PACS Chairman took over duties in Chandur, Nalgonda district
చండూరులో కొలువు దీరిన పాలకమండలి
author img

By

Published : Feb 20, 2020, 11:52 AM IST

నల్గొండ జిల్లా చండూరు రైతు సేవా సహకార సంఘం నూతన పాలక మండలి బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఛైర్​పర్సన్​​గా కోడి సుష్మ వెంకన్న బాధ్యతలు చేపట్టగా... వైస్​ ఛైర్మన్​ పదవి కోసం ఎక్కువ మంది అశావాహులు ఉండటం వల్ల ఎంపిక వాయిదా పడింది.

చండూరు సహకార సంఘంలో మొత్తం 13 స్థానాలకు గానూ... తెరాస మద్దతుదారులు 10 స్థానాలు గెలుచుకుని పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది.

చండూరులో కొలువు దీరిన పాలకమండలి

ఇదీ చూడండి: ట్రంప్​కి గుడికట్టి పూజలు చేస్తున్న వీర భక్తుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.