ETV Bharat / state

'ప్రజలు, ప్రాజెక్టులు ఇప్పుడు గుర్తొచ్చాయా..!:గుత్తా' - ప్రాజెక్టులు

చావుబతుకుల్లో ఉన్న కాంగ్రెస్​కు ప్రజలు, ప్రాజెక్టులు ఇప్పుడు గుర్తొస్తున్నాయని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్​ రెడ్డి ఎద్దేవా చేశారు. మండలి సభ్యుడిగా ఎన్నికైన తర్వాత నల్గొండకు వెళ్లిన ఆయన మీడియాతో సమావేశం నిర్వహించారు.

'ప్రజలు, ప్రాజెక్టులు ఇప్పుడు గుర్తొచ్చాయా..!:గుత్తా'
author img

By

Published : Aug 22, 2019, 7:47 PM IST

'ప్రజలు, ప్రాజెక్టులు ఇప్పుడు గుర్తొచ్చాయా..!:గుత్తా'
చావుబతుకుల్లో ఉన్న కాంగ్రెస్​కు ప్రజలు, ప్రాజెక్టులు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయని తెరాస ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్​ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వంపై పీసీసీ చీఫ్​ ఉత్తమ్​ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నూతనంగా తెరాస ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా తొలిసారిగా నల్గొండలో మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే ఎస్​ఎల్​బీసీ నిధులు విడుదలై పనులు వేగవంతం అయ్యాయన్నారు. కేసీఆర్​ రైతు పక్షపాతి, ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అహర్నిశలు కష్టపడుతున్నారని సుఖేందర్​ రెడ్డి పేర్కొన్నారు.

ఇవీ చూడండి: గజ్వేల్​ హోటల్​లో కే'టీ'ఆర్​ బ్రేక్

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.