ETV Bharat / state

మహిళా రైతు కుటుంబానికి రాజగోపాల్ రెడ్డి పరామర్శ

ఇటీవల అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన మహిళా రైతు కుటుంబాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరామర్శించారు. తనవంతు సాయంగా 5 లక్షల రూపాయలు ఫిక్స్​డ్​ డిపాజిట్, అప్పులు తీర్చేందుకు మూడున్నర లక్షల నగదు ఇస్తానని హామీ ఇచ్చారు.

మహిళా రైతు కుటుంబానికి రాజగోపాల్ రెడ్డి పరామర్శ
author img

By

Published : Jul 13, 2019, 8:06 PM IST

నల్లగొండ జిల్లా వెల్మకన్నెలో అప్పుల బాధ తాళలేక ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ మహిళా రైతు కుటుంబాను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరామర్శించారు. తనవంతు సాయంగా 5 లక్షల రూపాయలను బిమనపల్లి సునీత పేరిట ఫిక్స్​డ్ డిపాజిట్ చేస్తానని, అప్పులు తీర్చేందుకు మూడున్నర లక్షల నగదు ఇస్తానని హామీ ఇచ్చారు.

సునీత, నర్సింహ దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరికి నలుగురు సంతానం. ఆరేళ్ల క్రితం భర్త నర్సింహ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి తమకున్న మూడెకరాలతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని పంట పండిస్తూ నలుగురు పిల్లలను పోషిస్తోంది. రెండేళ్లుగా కాలం కలిసిరాక వేసిన పంటలు అలాగే పోయాయి. సునీతకు అప్పుల బాధలు ఎక్కువయ్యాయి. ఎలా తీర్చాలో తెలియక జూన్ 28న ఆత్మహత్యకు పాల్పడింది. ఈటీవీ భారత్​లో వచ్చిన కథనాలకు స్పందించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేడు సునీత కుటుంబాన్ని పరామర్శించాడు.

మహిళా రైతు కుటుంబానికి రాజగోపాల్ రెడ్డి పరామర్శ

ఇవీ చూడండి: సిద్దిపేటకు సురేందర్ గర్వకారణం.. హరీష్​రావు పొగడ్తల వర్షం

Intro:TG_NLG_111_13_MLA_Paramaarsha_Av_TS10102

అనాధ పిల్లలను ఆదుకుంటాం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని వెల్మకన్నే గ్రామంలో ఇటీవల అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య కు పాల్పడ్డ మహిళ రైతు బిమనపల్లి సునీత కుటుంబ సభ్యులను పరమార్శించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.బిమనపల్లి సునీత నర్సింహ దంపతులది వ్యవసాయ ఆధారిత కుటుంబం వీరికి నలుగురు సంతానం .ఇంతలోనే నర్సింహ రోడ్డు ప్రమాదంలో గత ఆరు సంవత్సరాల క్రితం మృతి చెందగా అప్పటి నుండి ఆ నలుగురు పిల్లలను సాకుతూ తమకున్న మూడెకరాల భూమికి తోడు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తు జీవనం సాగిస్తున్న తరుణంలో గత రెండు సంవత్సరాలుగా కాలం కలిసి రాక పోవడంతో తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్ధం గాక జూన్ 28న ఆత్మహత్య కు పాల్పడింది. దీనిని ఈనాడు ,ఈటీవీ తెలంగాణ లో వచ్చిన కథనాలను స్పందించిన మునుగోడు శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేడు ఆ సునీతకున్న 13 సంవత్సరాల లోపు ఇద్దరు కుమారులు,ఇద్దరు కుమార్తెలు కలరు వీరికి . రాజగోపాల్ రెడ్డి 5 లక్షల రూపాయల నగదును పోస్ట్ ఆఫీసీలో పిక్సుడ్ డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చారు.దానితోపాటుగా సునీత కు అప్పులు ఇచ్చిన వారికి సైతం 3.50 లక్షల అప్పులు కూడా తిర్చుతానని హామీ ఇచ్చారు.

Body:మునుగోడు నియోజకవర్గం

Conclusion:పరమేష్ బొల్లం
9966816056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.