ETV Bharat / state

కారు గెలుపు కోసం సైకిల్​పై ప్రచారం - గాదరి కిషోర్ వార్తలు

నోముల భగత్​ను గెలిపించాలంటూ సాగర్​లో ఎమ్మెల్యే గాదరి కిషోర్ ప్రచారం చేశారు. తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ... ఓట్లు వేయాలని అభ్యర్థించారు.

gadari kishore campaign at sagar on by election
తెరాస అభ్యర్థిని గెలిపించాలంటూ... సైకిల్​పై ప్రచారం
author img

By

Published : Apr 8, 2021, 5:19 PM IST

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్​ ఉపఎన్నికల ప్రచారంలో తెరాస అభ్యర్థి నోముల భగత్​ను గెలిపించాలంటూ తుంగతుర్తి శాసన సభ్యులు గాదరి కిషోర్ ప్రచారం నిర్వహించారు. సుల్తాన్​పూరం, వెంకటాపురం, ఉట్టపల్లి, శాఖజీపురం గ్రామాల్లో సైకిల్​పై ఇంటింటికి తిరుగుతూ ఓట్ల కోసం అభ్యర్థించారు.

తెరాస అభ్యర్థిని గెలిపించాలంటూ... సైకిల్​పై ప్రచారం

తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. దేశంలో ఎక్కడా లేనన్ని పథకాలు రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు. సాగర్​ నియోజకవర్గం అభివృద్ధి సాధించాలంటే తెరాస అభ్యర్థి నోముల భగత్​ను గెలిపించాలని కోరారు.

ఇదీ చూడండి: జానారెడ్డికి ఓటమి భయం పట్టుకుంది: తలసాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.