ETV Bharat / state

రాణి రుద్రమదేవి విగ్రహానికి ఎమ్మెల్యే పూజలు - రాణి రుద్రమదేవి విగ్రహానికి ఎమ్మెల్యే పూజలు

నల్గొండ జిల్లా చందుపట్ల గ్రామంలో రాణి రుద్రమదేవి వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రత్యేక పూజలు చేశారు.

rani
రాణి రుద్రమదేవి విగ్రహానికి ఎమ్మెల్యే పూజలు
author img

By

Published : Nov 27, 2019, 3:24 PM IST

నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో రాణి రుద్రమదేవి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. శిలాశాసనం వద్ద ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని రుద్రమదేవి విగ్రహం వద్ద 5 లక్షలతో నిర్మించనున్న మినీ పార్కుకు శంకుస్థాపన చేశారు.

రాణి రుద్రమదేవి మరణానికి సంబంధించిన శిలాశాసనాన్ని చందుపట్లలో పదేళ్ల క్రితం గుర్తించారు. అప్పటి నుంచి ప్రతియేటా నవంబర్ 27న రుద్రమదేవి వర్ధంతి నిర్వహిస్తున్నారు.

రాణి రుద్రమదేవి విగ్రహానికి ఎమ్మెల్యే పూజలు

ఇవీ చూడండి: ఆర్టీసీ ఐకాస భేటీ... భవిష్యత్ కార్యాచరణపై చర్చ

Intro:Tg_nlg_211_27_ranirudrama_vardanti_av_TS10117
నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో కాకతీయ రాణి రుద్రమదేవి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. శిలాశాసనం వద్ద ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని రుద్రమదేవి విగ్రహం వద్ద 5 లక్షలతో నిర్మించనున్న మినీ పార్క్ కు శంకుస్థాపన చేశారు. రాణి రుద్రమదేవి మరణానికి సంబంధించిన శిలాశాసనాన్ని చందుపట్లలో గుర్తించారు. గత పదేళ్ళుగా ఇక్కడ ప్రతియేటా నవంబర్ 27న రుద్రమదేవి వర్ధంతి నిర్వహిస్తున్నారు.Body:Shiva shankarConclusion:9948474102

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.