ఇవీ చదవండి:
సీఎం సభకు లక్ష మంది జనం.. అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు: మంత్రి జగదీశ్ రెడ్డి - munugode news
Minister Jagadish Reddy on CM Meeting: చండూర్‌లో జరగబోయే సీఎం సమావేశ సభ ఏర్పాట్లను మంత్రి జగదీశ్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సభకు రాబోయే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సభకు సుమారు లక్ష మంది ప్రజలు రానున్నారు. సీఎం కేసీఆర్ సభలో భాజపా ప్రభుత్వం తీరుపై ప్రసంగించనున్నారని చెప్పారు. సభాస్థలి వద్ద మంత్రి జగదీశ్ రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి.
jagadishreddy
ఇవీ చదవండి: