ETV Bharat / state

వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి జగదీశ్​రెడ్డి - నల్గొండలో మంత్రి జగదీశ్​రెడ్డి

నల్గొండలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 47వ జవహర్​లాల్ నెహ్రూ వైజ్ఞానిక ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు.

minister jagadish reddy started science fair in nalgonda
వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి జగదీశ్​రెడ్డి
author img

By

Published : Dec 7, 2019, 5:33 PM IST

నల్గొండ జిల్లాలోని డాన్​ బోస్కో పాఠశాలలో 47వ జవహర్​లాల్​ నెహ్రూ వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన విద్యుత్​శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్​రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం ఆర్టీసీ కార్మికుల సమ్మెలో మృతుల కుటుంబాలకు ఉద్యోగంతో పాటు రూ. రెండు లక్షల చెక్కును మంత్రి అందించారు.

వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి జగదీశ్​రెడ్డి

ఇదీ చూడండి : కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రగతి రథం: కేసీఆర్

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.