దేశంలో గాంధీలు ఓవైపు... చౌకీదార్లు మరోవైపు... అధికార రాజకీయాలు చేస్తున్నారే తప్పా... బీసీలను పట్టించుకోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. బీసీలకు ప్రత్యేకంగా ఓ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని రెండు ప్రభుత్వాలకు తానే స్వయంగా సూచించినా పెడచెవిన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ ఎన్నో రెట్లు గొప్పదని వివరించారు. దేశ రాజకీయాల్లో గుణత్మక మార్పు రావాలని కేసీఆర్ మిర్యాలగూడ సభలో ఆకాంక్షించారు.
ఇవీ చూడండి:ఫికర్ చేయకుండ్రి... మీ పంటలు ఎండనియ్యా...!