నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తిక మాసం సోమవారం అయినందున భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కోనేటిలో స్నానాలు చేసి పూజలు చేశారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇవీ చూడండి: 'వెంకీమామ'కు ప్రైమ్ తెచ్చిన కష్టాలు..