ETV Bharat / state

మిర్యాలగూడలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు - మిర్యాలగూడంలో కరోనా పాజిటిల్ కేసులు

మిర్యాలగూడలో 2 పాజిటివ్ కేసుల నమోదుతో అప్రమత్తమైన అధికారులు... తుంగపాడు ఆదర్శ పాఠశాలలో ఐసోలేషన్​ వార్డు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 570 మందిని గుర్తించినట్టు తహసీల్దార్​ తెలిపారు.

isolation wards arrangments in thungapadu model school
మిర్యాలగూడలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు
author img

By

Published : Apr 5, 2020, 2:38 PM IST

Updated : Apr 5, 2020, 8:51 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో 2 కరోనా పాజిటిల్ కేసుల నమోదుతో అధికారులు అప్రమత్తమయ్యారు. దిల్లీ మర్కజ్​ యాత్రకు వెళ్లి వచ్చిన వారిలో ఈ లక్షణాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. పట్టణంలోని సీతారాంపురం కాలనీని కార్డన్​ ఆఫ్​ చేశారు. పాజిటివ్ వచ్చిన వారికి సన్నిహితంగా మెలిగే వారి సంఖ్య దృష్టిలో పెట్టుకొని తుంగపాడులోని ఆదర్శ పాఠశాలలో 72 బెడ్​లతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 570 గుర్తించి, ఐసోలేషన్​ వార్డు ఏర్పాటు చేసినట్టు తహసీల్దార్​ తెలిపారు.

మిర్యాలగూడలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు

ఇదీ చూడండి: కరోనా సోకిందనే నిందలు భరించలేక ఆత్మహత్య

Last Updated : Apr 5, 2020, 8:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.