తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ యాత్రలో భాగంగా హైదరాబాద్ విద్యార్థులు నల్గొండ జిల్లాలో ఎన్‌జీఓ రమేష్ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. అక్కడ వివిధ రకాల పంటలను పరిశీలించారు. పంటల సాగు గురించి అడిగి తెలుసుకున్నారు.
గత మూడు రోజులుగా యాత్ర చేస్తూ వస్తున్నారు. ఆయా ప్రాంతాలలో వివిధ ఆర్గానిక్ పంటల గురించి తెలుసుకున్నారు. రెండు ఎకరాల్లో దాదాపుగా 20 రకాల పంటలు పండిస్తున్న రమేష్‌ని ప్రశంసించారు.
ఇదీ చదవండి: దేశమంతా 'హరహర మహాదేవ శంభోశంకర'