నల్లగొండ జిల్లా మునుగోడు నియోజక వర్గం చండూరు మండల పరిధిలోని గట్టుప్పల్ గ్రామంలో గాలివాన భీభత్సం సృష్టించింది. బలంగా వీచిన ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగి పడ్డాయి. గ్రామంలోని పలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.
ఇవీ చూడండి: అన్ని చర్యలు తీసుకుంటున్నాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్