ETV Bharat / state

నల్గొండలో 'స్వచ్ఛత హి సేవ' అవగాహన ర్యాలీ

మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో 'స్వచ్ఛత హి సేవ' అవగాహన ర్యాలీ నిర్వహించారు.

నల్గొండలో 'స్వచ్ఛత హి సేవ' అవగాహన ర్యాలీ
author img

By

Published : Oct 2, 2019, 2:48 PM IST

మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణ పురపాలక సంఘం ఆధ్వర్యంలో 'స్వచ్ఛత హి సేవ' అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ నుంచి రామగిరి చౌరస్తాలోని గాంధీ పార్క్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే, జడ్పి ఛైర్మన్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరు గాంధీజీ సిద్ధాంతాలను, పచ్చదనం-పరిశుభ్రతను పాటిద్దామని కలెక్టర్ తెలిపారు. ప్లాస్టిక్ సంచులను వాడొద్దని ప్రజలకు సూచించారు.

నల్గొండలో 'స్వచ్ఛత హి సేవ' అవగాహన ర్యాలీ

ఇవీ చూడండి: రేపు దిల్లీకి ముఖ్యమంత్రి కేసీఆర్​... ఎల్లుండి ప్రధానితో భేటీ..

Intro:150వ గాంధీ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణ పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్చత హి సేవ అవగాహన ర్యాలీ నిర్వహించటం జరిగింది.
స్థానిక పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ నుండి రామగిరి చౌరస్తా లోని గాంధీ పార్క్ వరకు ర్యాలీ చేయటం జరిగింది. ఈ ర్యాలీ లో స్థానిక ఎమ్మెల్యే, జడ్పి చైర్మన్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ పాల్గొని గాంధీ విగ్రహానికి
పూలమాలాలు వేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గాంధీ 150 జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు గాంధీ యొక్క సిద్ధాంతాలను, ఆశయాలను పాటిద్దామని పరిశుభ్రత,పర్యావరణ,ప్లాస్టిక్ ని నిర్ములించాలని సూచించారు.

Body:ఈ ర్యాలీ లో స్థానిక శాసనసభ్యులు, జడ్పీ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ ,మున్సిపల్ కమిషనర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Conclusion:9502994640
బి.మధు
నల్గొండ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.