ETV Bharat / state

చండూరులో ఆర్టీసీ కార్మికుల తీవ్ర నిరసనలు - ఆర్టీసీ సమ్మె

ఆర్టీసీ సమ్మెలో భాగంగా నల్గొండ జిల్లాలో కార్మికులు వంటా-వార్పు చేపట్టారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్​ శవయాత్ర నిర్వహించారు.

చండూరులో ఆర్టీసీ కార్మికుల తీవ్ర నిరసనలు
author img

By

Published : Oct 14, 2019, 6:03 PM IST

నల్గొండ జిల్లా చండూరులో ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మికులు రోడ్డుపై వంటా- వార్పు చేపట్టారు. పట్టణంలోని విధుల గుండా కేసీఆర్ శవయాత్ర నిర్వహించారు. అనంతరం స్థానిక చౌరస్తాలో దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో పలువురు అఖిల పక్ష పార్టీ నాయకులు, ఆటో యూనియన్ కార్మికులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు, విద్యార్థి సంఘం ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.

చండూరులో ఆర్టీసీ కార్మికుల తీవ్ర నిరసనలు

ఇదీ చూడండి: ఆ డ్రోన్లు కనిపిస్తే ఇక కూల్చివేయడమే...!

Intro:TG_NLG_111_14_RTC_Sammeku_abvp_maddathu_Av_ts10102

కేసీఆర్ శవయాత్ర...

నల్గొండ జిల్లా చండూరు లో rtc సమ్మెలో భాగంగా నేడు ఆర్టీసీ కార్మికులు రోడ్డుపై వంటా వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి KCR శవ దిష్టిబొమ్మను పట్టణంలోని విధుల గుండా శవయాత్ర చేసి అనంతరం స్థానిక చౌరస్తాలో ఆ దిష్టిబొమ్మను కాల్చి వేసి వినూత్న నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి చండూర్ మండల అఖిల పక్ష పార్టీ నాయకులు,AITUC ఆటో యూనియన్ కార్మికులు,PRTU ఉపాధ్యాయ సంఘ నాయకులు ,ABVP విద్యార్థి సంఘము నాయకులు ,విద్యార్థులు మద్దతు పలికారు.
Body:మునుగోడు నియోజకవర్గం
నల్లగొండ జిల్లాConclusion:పరమేష్ బొల్లం
9966816056
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.