ఇదీ చదవండి: 'కనీసం 17 వేల మెజారిటీతో జానారెడ్డి విజయం సాధిస్తారు'
ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటా: నోముల భగత్ - Nagarjunasagar bi elections news
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో విజయం సాధిస్తే ఎల్లవేళలా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెరాస అభ్యర్థి నోముల భగత్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు. ఈనెల 17న జరిగే పోలింగ్‌లో తనకే ఓటు వేయాలని ప్రజల్ని అభ్యర్థించారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన జానారెడ్డి... నియోజకవర్గంలో ఆశించిన మేర అభివృద్ధి చేయలేదని అంటున్న తెరాస అభ్యర్థి నోముల భగత్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి జయప్రకాశ్ ముఖాముఖి..
భగత్