ETV Bharat / state

నల్గొండ జడ్పీ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి - zp

రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీ స్థానాల్లో దూసుకెళ్తున్న తెరాస నల్గొండలో కూడా తన సత్తా చాటింది. జడ్పీ ఛైర్మన్్ ఏకగ్రీవంగా గెల్చుకుంది.

జడ్పీ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి
author img

By

Published : Jun 8, 2019, 7:57 PM IST

నల్గొండ జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవిని తెరాస కైవసం చేసుకుంది. నార్కట్​పల్లి జడ్పీటీసీ బండా నరేందర్ రెడ్డి జడ్పీ ఛైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నరేందర్ ఎన్నికతో ఆపార్టీలో సంబురాలు మొదలయ్యాయి. కార్యకర్తలు స్వీట్లు పంచుకుని.. టపాసులు పేల్చారు.

elected-chairmanship
జడ్పీ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి

నల్గొండ జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవిని తెరాస కైవసం చేసుకుంది. నార్కట్​పల్లి జడ్పీటీసీ బండా నరేందర్ రెడ్డి జడ్పీ ఛైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నరేందర్ ఎన్నికతో ఆపార్టీలో సంబురాలు మొదలయ్యాయి. కార్యకర్తలు స్వీట్లు పంచుకుని.. టపాసులు పేల్చారు.

elected-chairmanship
జడ్పీ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి
Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.