ETV Bharat / state

భక్తులతో కిటకిటలాడుతున్న చెరువుగట్టు ఆలయం - చెరువుగట్టు ఆలయంలో కార్తీక పూజలు

నల్గొండ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చెరువుగట్టులోని జడల రామలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది.

భక్తులతో కిటకిటలాడుతున్న చెరువుగట్టు ఆలయం
author img

By

Published : Nov 18, 2019, 12:00 PM IST

నల్గొండ జిల్లా నార్కట్​పల్లి మండలం చెరువుగట్టులోని జడల రామలింగేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు కోనేటిలో స్నానమాచరించి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక మాసం సోమ, శుక్రవారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉన్నందున ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

భక్తులతో కిటకిటలాడుతున్న చెరువుగట్టు ఆలయం

ఇదీ చూడండి : దివ్య శోభల యాదాద్రి - తుది దశకు పనులు

Intro:tg_nlg_211_18_bhaktula_raddi_av_TS10117
నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టులోని జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక సోమవారం కావటంతో భక్తులు భారీగా తరలివచ్చారు. కోనేటిలో స్నానాలు చేసి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక మాసం సోమ, శుక్రవారల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటున్న నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. Body:Shiva shankarConclusion:9948474102
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.