ETV Bharat / state

చమురు ధరలు తగ్గించాలి: తమ్మినేని వీరభద్రం - ప్రధాని మోదీ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

అంతర్జాతీయంగా తగ్గిన చమురు ధరల ప్రయోజనాలను దేశ ప్రజలకు అందించాలని కేంద్రాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

cpm-state-secretary-tammineni-veerabhadram-press-meet-on-petrol-diesel-nrc-caa-nrp-at-nalgonda
చమురు ధరలు తగ్గించాలి: తమ్మినేని వీరభద్రం
author img

By

Published : Mar 16, 2020, 3:38 PM IST

కేంద్రం చమురు ధరలు తగ్గించకుండా ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేయడం సరి కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే.... కేంద్ర ప్రభుత్వం మాత్రం ధరలు పెంచుకుంటూ పోవడం హేమమైన చర్యగా అభివర్ణించారు.

ఎన్‌ఆర్సీ, ఎన్‌పీఆర్, సీఏఏ లకు వ్యతిరేకంగా 14 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీర్మానించినా... దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న ప్రధాని మోదీ ఇంత మొండిగా వ్యవహరిండం తగదన్నారు. రాష్ట్రంలో ఎన్‌పీఅర్‌ సేకరణకు సిబ్బందిని కేటాయించవద్దని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

అభయహస్తం పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలు భవిష్యత్‌లోనూ కొనసాగించాలన్నారు. ప్రజాస్వామ్య ఉద్యమాలను అణిచివేయడం మంచిది కాదన్నారు.

చమురు ధరలు తగ్గించాలి: తమ్మినేని వీరభద్రం

ఇదీ చదవండి: కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పిన పూరీ జగన్నాథ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.