ETV Bharat / state

మునుగోడు అభివృద్ధే ఏకైక లక్ష్యం: రాజగోపాల్ రెడ్డి - ఎమ్మెల్యే

నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని పలు గ్రామాల్లో శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి పర్యటించారు.

నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే
author img

By

Published : Oct 11, 2019, 11:56 PM IST

నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి పర్యటించారు. ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మునుగోడులోని జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం, అంబేడ్కర్​ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. కాంట్రాక్టర్లు ఈ భవనాలను మంచి నాణ్యతా ప్రమాణాలతో నిర్మించే విధంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని సూచించారు. నియోజక వర్గ అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఇవీ చూడండి: రేపటినుంచి డిపోల ఎదుట భాజపా ఆందోళనలు

Intro:TG_NLG_112_11_MLA_Shankusthapana_ab_Ts10102

అభివృద్ధి పనులకు శంకుస్థాపన ....

మునుగోడు మండలం లోని పలు అభివృద్ధి పనులకు నేడు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో అదనపు తరగతి గదుల నిర్మాణం,అంబెడ్కర్ భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు .అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంట్రాక్టర్లు ఈ భవనాలు మంచి నాణ్యమైన ప్రమాణాలతో నిర్మించే విధంగా అధికారులు ప్రజా ప్రతినిధులు కృషి చేయాలన్నారు.

Body:మునుగోడు నియోజకవర్గం
నల్లగొండ జిల్లా

Conclusion:పరమేష్ బొల్లం
9966816056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.