ఇదీ చదవండి: స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు
ప్రణబ్ ముఖర్జీకి నివాళులు అర్పించిన దుబ్బాక నర్సింహా రెడ్డి - dubbaka narsimha reddy latest news
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం తీరని లోటని కాంగ్రెస్ రాష్ట్ర నేత దుబ్బాక నర్సింహా రెడ్డి అన్నారు. నల్గొండలోని క్లాక్ టవర్ చౌరస్తాలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ప్రణబ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ప్రణబ్ ముఖర్జీకి నివాళులు అర్పించిన దుబ్బాక నర్సింహా రెడ్డి
నల్గొండలోని క్లాక్ టవర్ చౌరస్తాలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి కాంగ్రెస్ రాష్ట్ర నేత దుబ్బాక నర్సింహారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రణబ్ మరణం తీరని లోటన్నారు. ఆయన కాంగ్రెస్కు చేసిన సేవ కొనియాడారు. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా దేశానికి ఎన్నో సేవలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, జడ్పీటీసీ లక్ష్మయ్య, మాజీ జడ్పీటీసీ నర్సింగ్శ్రీనుగౌడ్, ఎంపీపీ సుమన్, వైఎస్ ఎంపీపీ జిల్లపల్లి పరమేష్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు