ETV Bharat / state

నేడు నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన - CM KCR Nalgonda Tour

CM KCR Nalgonda Tour: సీఎం కేసీఆర్‌ నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. నకిరేకల్​ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ మరణానికి నిర్వహించనున్న సంతాప సభకు సీఎం కేసీఆర్​​ హాజరవుతారు.

CM KCR visits Nalgonda district today
CM KCR visits Nalgonda district today
author img

By

Published : Apr 28, 2022, 5:11 AM IST

Updated : Apr 28, 2022, 11:03 AM IST

CM KCR Nalgonda Tour: సీఎం కేసీఆర్‌ నేడు (28న) నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ ఇటీవల మరణించడంతో.. సంతాపసభ జరగనుంది. కాగా ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ పాల్గొననున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఆయన వాయుమార్గంలో హైదరాబాద్‌ నుంచి నార్కట్‌పల్లికి చేరుకొని అక్కడ నిర్వహించే సభలో పాల్గొననున్నారు.

ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించి వారితో మధ్యాహ్న భోజనం చేస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌ వెళ్తారు. సీఎం కేసీఆర్​తో పాటు మంత్రులు జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

ఇదీ చూడండి:

Last Updated : Apr 28, 2022, 11:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.