ETV Bharat / state

హాలియాలో సీఎం కేసీఆర్​ ప్రసంగం హైలైట్స్​ - నల్గొండలో సీఎం కేసీఆర్ పర్యటన

kcr
kcr
author img

By

Published : Feb 10, 2021, 4:24 PM IST

Updated : Feb 10, 2021, 6:22 PM IST

17:19 February 10

  • తెలంగాణలో అత్యధిక విద్యుత్‌ ఉత్పత్తి చేసే కేంద్రం జిల్లాలో రాబోతోంది: సీఎం
  • దామరచర్లలో విద్యుదుత్పత్తి కేంద్రానికి రూ.35 వేల కోట్లు ఖర్చు: సీఎం
  • అభివృద్ధి చేసిన పార్టీని ప్రజలు ఆదరించాలి: సీఎం
  • నేను చెప్పేది అబద్దమైతే సాగర్‌ ఉపఎన్నికలో తెరాసను ఓడించండి : సీఎం
  • మేలు చేసిన తెరాసను ఆదరిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది: సీఎం
  • ఎస్సీల సాధికారతకు బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నాం
  • కుల, మత రహితంగా అందరినీ కలుపుకుని పోతున్న పార్టీని ఆదరించాలి: సీఎం
  • నెల్లికల్లు పథకం ద్వారా 25-35 వేల ఎకరాలకు నీళ్లు ఇస్తాం: సీఎం
  • పెద్దదేవులపల్లికి గోదావరి నీళ్లు తెచ్చి సాగర్‌ ఆయకట్టు కింద పొలాలకు నీళ్లు

17:15 February 10

రైతు బంధు కింద రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం: సీఎం

  • అవినీతి రహిత పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు: సీఎం
  • దేశంలో ఏ పార్టీ చేయని కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం: సీఎం
  • దేశంలో ఎక్కడా లేని విధంగా 2,600 రైతు కేంద్రాలు నిర్మించాం: సీఎం
  • పంటల విషయమై రైతు కేంద్రాల్లో చర్చలు జరగాలి: సీఎం
  • రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడింది తెరాస ప్రభుత్వం: సీఎం
  • పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ట్రాక్టర్లు, ట్రాలీలు అందజేశాం: సీఎం
  • రాబోయే బడ్జెట్‌లో జిల్లా, మండల పరిషత్‌లకు నిధులు: సీఎం
  • ప్రతి గ్రామంలో వైకుంఠ ధామం నిర్మిస్తున్నాం: సీఎం
  • గూడేలు, తండాలను గ్రామ పంచాయతీలు చేశాం: సీఎం
  • అన్ని వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషిచేస్తోంది: సీఎం

17:10 February 10

రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చాం: సీఎం

  • పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తవుతున్నాయి: సీఎం
  • భూసమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ మారబోతోంది: సీఎం
  • కాంగ్రెస్‌ పార్టీది దోపిడీ రాజ్యం - దొంగల రాజ్యం: సీఎం
  • కాంగ్రెస్‌ నాయకులు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు: సీఎం
  • యాదవులు, మత్స్యకారుల కోసం పథకాలు తెచ్చాం: సీఎం
  • రూ.160 కోట్లతో 1.6 కోట్ల చేప పిల్లలు అందజేశాం: సీఎం
  • వృత్తికులాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టాం: సీఎం

17:10 February 10

ఎఫ్‌సీఐకి అత్యధిక వడ్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ: సీఎం

  • డిండి పూర్తయితే ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలం అవుతుంది: సీఎం
  • తెరాస చేపట్టిన అభివృద్ధి పనులు దేశంలో ఎక్కడైనా జరిగాయా?: సీఎం
  • తెరాస చేపట్టిన అభివృద్ధి పనులపై గ్రామాల్లో చర్చలు పెట్టాలి: సీఎం
  • కేసీఆర్‌ కిట్‌ రూపంలో పేదింటి ఆడబిడ్డలను ఆదుకుంటున్నాం: సీఎం
  • ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, మగబిడ్డకు రూ.12 వేలు ఇస్తున్నాం: సీఎం

17:01 February 10

  • తెరాస హయాంలో వంద శాతం ఫ్లోరైడ్ భూతాన్ని తరిమేశాం: సీఎం
  • 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
  • రాష్ట్రంలో రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్‌ అమలు చేస్తున్నాం
  • అభివృద్ధి దిశగా పయనిస్తున్నందుకు 'పొలం బాట' చేపట్టారా?: సీఎం

17:01 February 10

2007లో కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేశాం: సీఎం

  • నల్గొండ జిల్లాలోని సమస్యలు ఎత్తిచూపాం: సీఎం
  • కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వబోమన్నారు: సీఎం
  • ఏం చేసుకుంటే చేసుకో అని చెబితే కాంగ్రెస్‌ నాయకులు మౌనంగా ఉన్నారు: సీఎం
  • ఇప్పుడేమో కాంగ్రెస్‌ నాయకులు 'పొలం బాట' అని ప్రజలను వంచిస్తున్నారు: సీఎం

16:51 February 10

కాంగ్రెస్‌, భాజపా నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు: సీఎం

  • ఇతర సభల వద్ద వీరంగం సృష్టించడం మంచిదికాదు: సీఎం
  • రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు: సీఎం
  • డిండి, ఎస్‌ఎల్‌బీసీ త్వరలో పూర్తికాబోతున్నాయి: సీఎం
  • ఇంటింటికీ నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగబోమని చెప్పాం: సీఎం
  • ఇంటింటికీ నీళ్లు ఇచ్చి హామీ నిలబెట్టుకున్నాం: సీఎం
  • తెలంగాణలో గత దుస్థితికి ఎవరు కారణం?: సీఎం
  • గతంలో రైతుల ఆత్మహత్యలకు కారకులు ఎవరు?: సీఎం
  • పదవుల కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టుపెట్టారు: సీఎం
  • కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదు: సీఎం

16:48 February 10

కృష్ణా-గోదావరి నదులు అనుసంధానం చేస్తాం: సీఎం

  • పెద్దదేవులపల్లికి గోదావరి జలాలు తీసుకువస్తాం: సీఎం
  • గోదావరి జలాలు తరలించి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం: సీఎం
  • నల్గొండ జిల్లాలో కృష్ణా ఆయకట్టుకు శాశ్వత పరిష్కారం: సీఎం
  • త్వరలోనే పోడు భూముల సమస్య పరిష్కారం: సీఎం
  • పోడు భూముల సమస్య పరిష్కారానికి జిల్లాల్లో పర్యటిస్తా: సీఎం

16:42 February 10

నల్గొండ జిల్లాను గతంలో ఎవరూ పట్టించుకోలేదు: సీఎం

  • నాయకులు పట్టించుకోనందున జిల్లా చాలా నష్టపోయింది: సీఎం
  • జిల్లాలో రూ.2,500 కోట్లతో ఎత్తిపోతల పథకాల నిర్మాణం: సీఎం
  • ఏడాదిన్నరలో పథకాలు పూర్తి చేసి జిల్లా ప్రజలకు నీళ్లిస్తాం: సీఎం
  • ఎత్తిపోతల పథకాలు పూర్తిచేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోము: సీఎం

16:36 February 10

  • నల్గొండ జిల్లాలో 844 గ్రామ పంచాయతీలు ఉన్నాయి: సీఎం
  • జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు మంజూరు: సీఎం
  • జిల్లాలోని ప్రతి మండల కేంద్రానికి రూ.30 లక్షలు మంజూరు: సీఎం
  • మిర్యాలగూడ మున్సిపాలిటీకి రూ.5 కోట్లు మంజూరు: సీఎం
  • నెల్లికల్లు, చింతలపాలెం ప్రాంతాల్లో భూవివాదం ఉంది: సీఎం
  • భూవివాదాలకు సంబంధించి త్వరలో పట్టాలు ఇస్తాం: సీఎం
  • కరోనా కారణంగా చాలా పనులు పెండింగ్‌లో ఉన్నాయి: సీఎం
  • త్వరలో కొత్త పింఛన్ల ప్రక్రియ చేపడతాం: సీఎం కేసీఆర్‌
  • ప్రతి గ్రామానికి కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేస్తాం: సీఎం

16:32 February 10

నల్గొండ జిల్లాలో గతంలో తాగునీటికి కష్టాలు ఉండేవి: పల్లా రాజేశ్వర్‌రెడ్డి

  • గతంలో తాగునీటి కష్టాలపై పాదయాత్రలు చేశాం: పల్లా రాజేశ్వర్‌రెడ్డి
  • తెరాస హయాంలో జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు: పల్లా రాజేశ్వర్‌రెడ్డి
  • జిల్లాలో రెండు పంటలు పండేందుకు సాగునీటి సరఫరా: రాజేశ్వర్‌రెడ్డి
  • 2014 తర్వాత అన్ని ఎన్నికల్లో తెరాస జైత్రయాత్ర: పల్లా రాజేశ్వర్‌రెడ్డి

16:18 February 10

హాలియాలో తెరాస భారీ బహిరంగ సభ

  • నల్గొండ జిల్లా హాలియాలో తెరాస భారీ బహిరంగ సభ
  • బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌
  • బహిరంగ సభకు పెద్దఎత్తున తరలివచ్చిన తెరాస శ్రేణులు
  • కాసేపట్లో తెరాస బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం

Last Updated : Feb 10, 2021, 6:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.