ETV Bharat / state

చర్లగూడెం భూ నిర్వాసితుల ధర్నా - BHUNIRVASITHULU

మల్లన్నసాగర్ ప్రాజెక్టు తరహాలో ఇచ్చినట్లుగా తమకు కూడా నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ... చర్లగూడెం భూనిర్వాసితులు ఆందోళన చేశారు.

చర్లగూడెం భూ నిర్వాసితుల ధర్నా
author img

By

Published : Jun 10, 2019, 6:55 PM IST

నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని చర్లగూడెంలో నిర్మిస్తున్న జలాశయంలో భూములు, ఆవాసాలు కోల్పోతున్న ప్రజలు ఆందోళకు దిగారు. మల్లన్నసాగర్​లో మాదిరిగా ఎకరాకు 11 లక్షల నష్ట పరిహారం చెల్లించాలంటూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ప్రతీ కుటుంబానికి బతుకు దెరువు కోసం ఇచ్చే జీవన భృతి ఏడున్నర లక్షలు, ఒక ఇల్లు ఇవ్వాలని కోరారు. నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చేవరకు ఆందోళన ఆపబోమని హెచ్చరించారు.

చర్లగూడెం భూ నిర్వాసితుల ధర్నా

ఇవీ చూడండి: మూడంచెల భద్రత ఉంది... మీరు భయపడాల్సిన పనిలేదు!

భూ నిర్వాసితుల ధర్నా.... మర్రిగూడ మండలంలోని చర్లగూడెం నిర్మిస్తున్న జలాశయం లో భూములు, అవసాలు కోల్పోతున్న భూ నిర్వాసితులు తమకు మల్లన్నసాగర్ లో మాదిరిగా ఎకరాకు 11లక్షల నష్ట పరిహారం కుటుంబ యాజమాని కి బ్రతుకు దేరువుకోసం ఇచ్చే జీవన భృతి ఏడున్నర లక్షలు ఇవ్వాలని నేడు మర్రిగూడ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.