ETV Bharat / state

ట్రాఫిక్ చలానాలపై వాహనదారులకు అవగాహన - ట్రాఫిక్ చలానాలపై వాహనదారులకు అవగాహన

రోడ్డు ప్రమాదాలను నియంత్రితోపాటు  కొత్తగా పెంచిన జరిమానాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు మిర్యాలగూడ ట్రాఫిక్ పోలీసులు.

ట్రాఫిక్ చలానాలపై వాహనదారులకు అవగాహన
author img

By

Published : Aug 24, 2019, 7:01 PM IST

నిబంధనలు అతిక్రమించినా... గీత దాటిన మీ జేబులకు భారీగా చిల్లు ఖాయమని అంటున్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ ట్రాఫిక్ పోలీసులు. సెప్టెంబరు ఒకటి నుంచి భారీ జరిమానాలు అమలు చేయడం పట్ల వాహనదారులు డబ్బులు ఆదా చేసుకోవాలని సూచిస్తున్నారు. పెరిగిన ట్రాఫిక్ చలానాల నుంచి డబ్బులు కాపాడుకోవాలంటే నిబంధనలు పాటించండి అంటూ డీఎస్పీ శ్రీనివాసులు సూచించారు.

ట్రాఫిక్ చలానాలపై వాహనదారులకు అవగాహన

నిబంధనలు అతిక్రమించినా... గీత దాటిన మీ జేబులకు భారీగా చిల్లు ఖాయమని అంటున్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ ట్రాఫిక్ పోలీసులు. సెప్టెంబరు ఒకటి నుంచి భారీ జరిమానాలు అమలు చేయడం పట్ల వాహనదారులు డబ్బులు ఆదా చేసుకోవాలని సూచిస్తున్నారు. పెరిగిన ట్రాఫిక్ చలానాల నుంచి డబ్బులు కాపాడుకోవాలంటే నిబంధనలు పాటించండి అంటూ డీఎస్పీ శ్రీనివాసులు సూచించారు.

ట్రాఫిక్ చలానాలపై వాహనదారులకు అవగాహన
Intro:TG_NLG_81_25_vahanadaarulaku_policela_heacharika_ab_TS10063

contributor:K.Gokari
center :Nalgonda (miryalaguda)
()
భారీగా పెరిగిన జరిగినా మాల పట్ల అవగాహన కు వినత ప్రచారానికి శ్రీకారం చుట్టారు మిర్యాలగూడ పోలీసులు. సెప్టెంబర్ 1 నుండి కొత్త చిరునామాలు అమలు లు

నల్గొండ జిల్లా మిర్యాలగూడ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన గీత దాటిన అంతే మీ జేబులు భారీగా చిల్లు ఖాయమని అంటున్నారు మిర్యాలగూడ పోలీసులు సెప్టెంబరు 1వ తేదీ నుండి భారీ జరిమానాలు అమలు చేస్తున్నారు కాబట్టి వాహనదారులు డబ్బులు ఆదా చేసుకోవాలని కోరుతున్నారు. మిర్యాలగూడ పోలీసులు, డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటూ వచ్చే ప్రకటన అందరిని బాగా ఆకట్టుకుంటుంది ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలు కొత్త రవాణా చట్టం అమలుతో భారీగా పెరిగిన చిరునామాలు పట్ల వాహనదారులకు అవగాహన కల్పించడం లక్ష్యంగా మిర్యాలగూడ పోలీసులు వినూత్న విధానంతో ముందుకు సాగుతున్నారు. పెరిగిన జర నామాల నుండి ఇలా మీరు డబ్బులు ఆదా చేసుకోండి అంటూ మిర్యాలగూడ పోలీసులు పెరిగిన ట్రాఫిక్ చాలన్స్ నుండి డబ్బులు ఆదా చేసుకోవాలంటే ఇలా చేయకండి అంటూ డిఎస్పి మిర్యాలగూడ పి శ్రీనివాసులు అన్నారు.


సీటు బెల్టు ధరించకపోతే 100 రూపాయలు ఉన్న జరిగినా మా సెప్టెంబర్ 1వ తేదీ నుండి వెయ్యి రూపాయలు విధించడం జరుగుతుంది. హెల్మెంట్ ధరించకపోతే ప్రస్తుత వంద రూపాయలు ఉన్న జరిమానా వేయి రూపాయలు పెంచడం జరిగింది. అత్యవసర సర్వీస్ వాహనాల( అంబులెన్స్, ఫైర్ లాంటివి) కు దారి ఇవ్వకపోతే ప్రస్తుతం ఎలాంటి చిరునామా లేదని కానీ నూతన చట్టం ప్రకారం వాటికి దారి ఇవ్వకపోతే పది వేలు జరిమానా వివరించడం జరిగింది. అతివేగం రేసింగ్ కు ప్రస్తుతం 500 కాగా కొత్త చట్టం ప్రకారం ఐదు వేల రూపాయలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే ప్రస్తుతం 500 జరిగినా మా కొత్త చట్టం ప్రకారం 5000 రూపాయలు జరిమానా, మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రస్తుతం రెండు వేలు కాగా ఇకపై అది పదివేల రూపాయలు గా పెంచడం జరిగింది. ఇలా కొత్త చట్టంలో రేట్లు భారీగా పెంచడం జరిగింది.

బైట్స్............ మిర్యాలగూడ డి.ఎస్.పి పి. శ్రీనివాస్


Body:నల్గొండ జిల్లా


Conclusion:మిర్యాలగూడ పట్టణం

For All Latest Updates

TAGGED:

miryalaguda
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.