ETV Bharat / state

Addanki Dayakar Compalint: 'అధిష్ఠానానికి ఆ ముగ్గురి నేతలపై ఫిర్యాదు' - Telangana news

Addanki Dayakar Compalint: నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ముసలం రాజుకుంటోంది. జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి విషయంలో వివాదం రాజుకుంది. పార్టీకి చెందిన ముగ్గురు సీనియర్ నేతలపై అధిష్టానానికి అద్దంకి దయాకర్ ఫిర్యాదు చేశారు.

Dayakar
Dayakar
author img

By

Published : Apr 9, 2022, 1:12 PM IST

Addanki Dayakar Compalint: నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లో ఫిర్యాదుల వివాదం రాజుకుంది. మాజీ పీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్​కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, రాంరెడ్డి దామోదర్​రెడ్డిపై ఏఐసీసీకి ఫిర్యాదులు అందాయి. ఈ ముగ్గురు నాయకులపై ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌కు నష్టం చేసిన రవిని మళ్లీ పార్టీలోకి తీసుకొస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. తుంగతుర్తికి చెందిన రవి అనే నేతపై అద్దంకి దయాకర్‌ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: CONGRESS DHARNA: ప్రభుత్వ వైఖరి వల్లే డిస్కంలు దివాళా తీశాయి: రేవంత్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.