ETV Bharat / state

హెచ్​ఎం వేధిస్తున్నాడని ఉపాధ్యాయురాలు ఆత్మహత్యాయత్నం - ప్రధానోపాధ్యాయుడు తాజా వార్త

ఆడవారికి వేధింపులు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. ప్రధానోపాధ్యాయుడి స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి తనను వేధిస్తున్నాడని ఓ ఉపాధ్యాయురాలు ఆత్యహత్యాయత్నం చేసింది.

abused case in principal
'నన్ను ప్రధానోపాధాయుడు వేధిస్తున్నాడు'
author img

By

Published : Dec 16, 2019, 2:48 PM IST

నల్గొండ జిల్లా దేవరకొండలో ఓ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎంఈవో కార్యాలయం వద్ద ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. దేవరకొండ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు తనను మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ... కన్నీటి పర్యంతమయ్యారు.

'నన్ను ప్రధానోపాధాయుడు వేధిస్తున్నాడు'

ఇవీ చూడండి: నేటితో 'నిర్భయ' ఘటనకు ఏడేళ్లు.. న్యాయం సంగతేంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.