నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రెండో విడత ప్రదేశిక ఎన్నికలు ఐదు మండలాల్లో జరుగుతున్నాయి. ఎండ దృష్ట్యా ఓటు వేసేందుకు ఉదయం నుంచే ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు. పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు. ఓటర్లకు అధికారులు మంచినీటి సదుపాయం కల్పించి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వరకు ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని తెలుపుతున్నారు. ఇప్పటివరకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
భానుడికి పోటీగా ఓటర్ల బారులు - election
భానుడి భగభగలకు ముందే ఓటు వేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు. అధికారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రెండో విడత ప్రదేశిక ఎన్నికలు ఐదు మండలాల్లో జరుగుతున్నాయి. ఎండ దృష్ట్యా ఓటు వేసేందుకు ఉదయం నుంచే ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు. పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు. ఓటర్లకు అధికారులు మంచినీటి సదుపాయం కల్పించి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వరకు ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని తెలుపుతున్నారు. ఇప్పటివరకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రెండో విడత ప్రదేశ్కి ఎన్నికలు ఐదు మండలాల్లో జరుగుతున్నాయి ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ క్యూలైన్ల పెరుగుతూ ఓటర్లందరూ ఉదయం పూట ఓటు వేయడానికి మొగ్గుచూపుతున్నారు నియోజకవర్గంలోని త్రిపురారం పెద్దవూర నిడమనూరు అనుముల తిరుమలగిరి మండలం రెండో విడత 54 ప్రాదేశిక సంస్థలకు పోలింగ్ మొదలైంది మొదలయ్యాయి ఎండ తీవ్రత పెరుగుతుండడంతో ఉదయం పూట నే ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ లైన్ లో నుంచుని వారి ఓటుహక్కు వినియోగించుకోడానికి ముందుకు వస్తున్నారు పోలింగ్ కేంద్రాల వద్ద ఎండ తీవ్రత పెరుగుతూ ఉంటే పోలింగ్ సిబ్బంది ఇది షామియానాలు మంచినీటి సదుపాయం కల్పించి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం వరకు ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది ఇప్పటివరకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది
Body:g
Conclusion:k