ఓటు హక్కు వినియోగానికై బారులు తీరిన ప్రజలు - మున్సిపల్ ఎలక్షన్స్
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పురపాలిక పరిధిలో, రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పురపాలిక పరిధిలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మహిళలు, వృద్ధులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. ఓటు వేసేందుకు ఇంకా సమయం ఉన్నందున పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు.
Intro:tg_mbnr_37_22_barulu_thirina_voterlu_av_ts10130 నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పుర పాలిక పరిధిలో, రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పుర పాలిక పరిధిలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
Body:పుర ఎన్నికల మహిళలు వృద్ధులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు కోరారు. ఓటింగ్ వేసేందుకు సమయం ఉన్నందున, ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉన్నది పలువురు విద్యావంతులు అంటున్నారు.
Conclusion:గమనిక : ఈ వార్తకు సంబంధించిన మరిన్ని విజువల్స్ ఎఫ్ టీ పీ ద్వారా పంపిస్తున్నాను గమనించగలరు.